శ్రీపెరంబుదుర్లోని రామానుజుల వారి ఆలయాన్ని సందర్శించిన నారా లోకేష్..

తమిళనాడులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు.శ్రీపెరంబుదుర్లోని రామానుజుల వారి ఆలయాన్ని నారా లోకేష్ సందర్శించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలయంలో లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త వీఆర్ లక్ష్మీ శ్యామల పాల్గొన్నారు.

నారా లోకేష్ తో కలిసి లక్ష్మీశ్యామల పూజల్లో పాల్గొన్నారు.లక్ష్మీ శ్యామల గుంటూరు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఆశిస్తున్నారు.

బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేయడం కల్కికి సాధ్యమేనా.. సమస్య ఇదేనంటూ?