టీడీపీ కార్యకర్త హత్య పై స్పందించిన నారా లోకేశ్.. వైసీపీ పై కీలక వ్యాఖ్యలు.. ?

టీడీపీ కార్యకర్త హత్య పై స్పందించిన నారా లోకేశ్ వైసీపీ పై కీలక వ్యాఖ్యలు ?

ఏపీలో రాజకీయాలు ఎప్పుడు హీట్ మీదనే సాగుతాయి.ముఖ్యంగా వైసీపీ, టీడీపీ ల మధ్య ఏదో ఒక అంశం పై రచ్చ అవుతుందన్న విషయం ఎన్నో సార్లు నిరూపించబడింది.

టీడీపీ కార్యకర్త హత్య పై స్పందించిన నారా లోకేశ్ వైసీపీ పై కీలక వ్యాఖ్యలు ?

ఇప్పటికి అధికార దాహంతో టీడీపీ ఉందని వైసీపీ నేతలు విమర్శించడం, ప్రజలను సరిగ్గా పాలించడంలో వైసీపీ విఫలం అయ్యిందని టీడీపీ నిందించడం కొత్తేమి కాదు.

టీడీపీ కార్యకర్త హత్య పై స్పందించిన నారా లోకేశ్ వైసీపీ పై కీలక వ్యాఖ్యలు ?

ఇకపోతే ఇక్కడ నేతల మధ్య మాటల యుద్దాలుంటే, వీరి అనుచరులు మాత్రం చంపుకునే దాక వెళ్లడం చిత్రంగా అనిపిస్తుంది.

ఇదిలా ఉండగా తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మలకాలపురం గ్రామంలో టీడీపీ కార్యకర్త గోపాల్ హత్య విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.

"""/"/ గోపాల్ ను వైసీపీ నేతలే పాశవికంగా హత్య చేశారని ఆరోపించారు.కాగా ఈ హత్య జరిగిందంటూ మీడియాలో వచ్చిన కథనం పై లోకేశ్ ఇలా స్పందించడం వైసీపీ నేతలకు చిత్రంగా అనిపిస్తుందట.

ఏ హత్య జరిగినా అది వైసీపీ చేసిందని నిందలు వేస్తూ ఇలా ప్రభుత్వాన్ని కించపరచడం పచ్చ పార్టీకి అలవాటుగా మారిందని అధికార నేతలు అనుకుంటున్నారట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్24, గురువారం 2025

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్24, గురువారం 2025