సేవ్ ఏపీ… సేవ్ డెమోక్రసీ – `కాంతితో క్రాంతి`లో నినదించిన నారా లోకేష్
TeluguStop.com
అక్రమ అరెస్టుతో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు గారికి సంఘీభావంగా ఢిల్లీలో నిర్వహించిన ``కాంతితో క్రాంతి`` కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు.
లైట్లు ఆపి, కొవ్వొత్తులు వెలిగించి వైకాపా సర్కారు తీరుపై నిరసన తెలిపారు.సేవ్ ఏపి.
సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు ఇచ్చారు.ఈ నిరసన కార్యక్రమానికి వైసిపి ఎంపి రఘురామకృష్ణంరాజు మద్దతు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్..!