ఏపీ గంజాయి మాఫియాపై నారా లోకేశ్ ఫైర్

ఏపీ గంజాయి మాఫియాపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.దీనిపై కేంద్రానికి లేఖ రాసిన లోకేశ్ ప్రధాని, హోం సెక్రటరీ, ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ కు ఫిర్యాదు చేశారు.

ఏపీ రాష్ట్రం గంజాయి కేంద్రంగా మారిపోయిందని లేఖలో పేర్కొన్నారు.గంజాయి మాఫియాలో వైసీపీ నేతలు భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు.

ఈ మేరకు గంజాయిపై విచారణ చేయాలని కేంద్రాన్ని కోరారు.

50 డేస్ సెంటర్ల విషయంలో పుష్ప ది రూల్ గ్రేట్ రికార్డ్.. అన్ని స్క్రీన్స్ లో రన్ అవుతోందా?