వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ విమర్శలు

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

జగన్ తన ఎస్సీలు అంటూనే రోజుకో ఎస్సీని చంపేస్తున్నారని ఆరోపించారు.దళిత హోంమంత్రి ఇలాకాలో పోలీసుల వేధింపులతో దళిత యువకుడు మహేందర్ బలవన్మరణం చెందాడని లోకేశ్ విమర్శించారు.

ఎస్సీలపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.జగన్ పాలన అంతా విధ్వంసమేనని విమర్శలు చేశారు.

ఈ క్రమంలో ఈసారి వైసీపీ అధికారంలోకి రాదని, తమ టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

11 రోజుల పాటు ఆ దీక్షకే పరిమితం కానున్న పవన్.. దీక్ష వెనుక కారణాలివేనా?