శ్రీకాంత్ ఓదెల కి పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన నాని…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది.
వాళ్ళు చేసిన సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు.
మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు.తద్వారా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కోరుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది.
"""/" /
ఇప్పటివరకు చాలామంది దర్శకులు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
కానీ కొంతమంది దర్శకులు మాత్రం ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా బాట పడుతూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
అందులో శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) ఒకరు.ఆయన దసర సినిమాతో కూడా పాన్ ఇండియా సినిమా తీసినప్పటికి ఆ సినిమా తెలుగులో తప్ప మిగతా భాషల్లో ఆశించిన మేరకు విజయం సాధించలేదు.
కాబట్టి ఇకమీదట చేయబోయే సినిమాలతో సినిమాలను చేసి వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెల చేయబోతున్న సినిమాలతో ఎలాంటి గుర్తింపు పొందించుకుంటాడు.
తద్వారా ఆయనకు ఎలాంటి క్రేజ్ క్రియేట్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
"""/" /
ఇక ఇప్పటికే ఆయన చిరంజీవితో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.
మరి ఆయన చేస్తున్న నాని( Nani ) తో చేస్తున్న ప్యారడైజ్( Paradise ) సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు.
తద్వారా ఆయనకంటు ఒక సెపరేట్ ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక నాని లాంటి హీరో శ్రీకాంత్ ఓదెల మీద పూర్తి బాధ్యతను వదిలేసి తన రిలాక్స్ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ లో ఇంతకు ముందు దసర అనే సినిమా వచ్చింది.
ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా మీద తనకి పూర్తి బాధ్యతను వదిలేసినట్టుగా తెలుస్తోంది.