బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇస్తున్న నమ్రత సోదరి.. ఆమె ఎంట్రీతో పరిస్థితి మారుతుందా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ప్రేక్షకులను ఎంతగా మెప్పిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.

భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో ఈ షో ప్రదర్శితం అవుతోంది.ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్8 తెలుగు ప్రసారమవుతుండగా హిందీలో త్వరలో బిగ్ బాస్ షో సీజన్18 ( Bigg Boss Show Season 18 )మొదలు కానుంది.

ఇప్పటికే ఈ షోకు సంబంధించి కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ సైతం పూర్తైందని తెలుస్తోంది.

"""/" / బిగ్ బాస్ షో హిందీ సీజన్ త్వరలో ప్రసారం కానుండగా ఈ షోలో పాల్గొననున్న శిల్ప శిరోద్కర్ భ్రష్టాచార్ అనే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె నటించిన ఎన్నో సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు కలెక్షన్ల పరంగా టాప్ లో నిలిచాయి.

తెలుగులో శిల్ప శిరోద్కర్( Shilpa Shirodkar ) బ్రహ్మ అనే సినిమాలో నటించగా పెళ్లి తర్వాత సినిమాలకు చెక్ పెట్టిన ఆమె 2013 సంవత్సరంలో కొన్ని సీరియల్స్ లో నటించడం జరిగింది.

"""/" / ప్రస్తుతం బుల్లితెరకు సైతం దూరంగా ఉన్న శిల్ప శిరోద్కర్ త్వరలో బిగ్ బాస్ షోలో అడుగుపెడతారా? లేదా? అనే చర్చ సైతం జరుగుతోంది.

శిల్ప శిరోద్కర్ బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇస్తే ఆమె కెరీర్ సైతం మళ్లీ పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.

శిల్ప శిరోద్కర్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనే చర్చ కూడా జరుగుతుండటం గమనార్హం.మరోవైపు మహేష్, నమ్రత తెలంగాణ రాష్ట్రానికి 50 లక్షల విరాళం అందించిన సంగతి తెలిసిందే.

మహేష్ బాబు( Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్ ను సైతం మార్చుకున్న సంగతి తెలిసిందే.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు సంబంధించి త్వరలో క్రేజీ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

నీరసం ఉక్కిరి బిక్కిరి చేస్తుందా.. ఇలా చేశారంటే దెబ్బకు పరార్!