భార్యాభర్తల మధ్య చాలా రోజుల నుంచి మనస్పర్ధలా.. అయితే ఇలా చేయండి..!

భార్యాభర్తల మధ్య చాలా రోజుల నుంచి మనస్పర్ధలా అయితే ఇలా చేయండి!

ఈ మొక్క ( Plant ) భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.భార్యాభర్తల( Couples ) మధ్య ఎటువంటి మనస్పర్థాలు ( Misunderstandings ) ఉన్న, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న, ఇంట్లో ఏవైనా ఇబ్బందులు ఉన్న, కుటుంబ సభ్యులతో ఎలాంటి సమస్యలైనా సరే వాటన్నిటి నుంచి ఈ మొక్క ఉపశమనాన్ని కలిగిస్తుంది.

భార్యాభర్తల మధ్య చాలా రోజుల నుంచి మనస్పర్ధలా అయితే ఇలా చేయండి!

అతి తక్కువ కాలంలోనే మీరు మీ కుటుంబ సభ్యులు ఇలాంటి సమస్యల నుంచి బయటపడతారు.

భార్యాభర్తల మధ్య చాలా రోజుల నుంచి మనస్పర్ధలా అయితే ఇలా చేయండి!

చాలామందికి జీవిత భాగస్వామితో ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి.భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి ఉపయోగించే మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / నల్ల ఉమ్మెత్త మొక్క దాదాపు చాలామందికి తెలుసు.దీనిని మంగళవారం కానీ, ఆదివారం కానీ వెళ్లి సేకరించాలి.

ఇంకా చెప్పాలంటే అమావాస్య రోజు సేకరిస్తే ఇంకా మంచిది.ఎందుకంటే అమావాస్య రోజు సేకరించే నల్ల ఉమ్మెత్తతో చేసే పరిహారాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి.

అయితే ఉమ్మెత్త ఆకులు కానీ, వేర్లు కానీ ఏది సేకరించిన సరే ముందు ఉమ్మెత్త చెట్టుకు నమస్కారం తెలపాలి.

ముందుగా మీరు ఉమ్మెత్త ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసిన తర్వాత వచ్చే పొడి ఏదైతే ఉంటుందో ఆ పొడిని ధూపంలో వేయాలి.

"""/" / ఇలా ఐదు మంగళవారాలు చేస్తే మీ కుటుంబంలో జీవిత భాగస్వామితో ఉన్నటువంటి మనస్పర్ధలు దూరం అవుతాయి.

అలాగే మూడు ఉమ్మెత్త కాయలను సేకరించి ఈ మూడింటిని మీ పూజ మందిరంలో పూజ జరుగుతున్న సమయంలో మీ కుటుంబంలో ఉన్నటు వంటి మనస్పర్ధలు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి చికాకులు తొలిగిపోవాలని కోరుకొని ఆ మూడు నల్ల ఉమ్మెత్త కాయల్ని ఒక పసుపు రంగు గుడ్డలో పెట్టి దీన్ని మీరు సింహద్వారానికి కట్టాలి.

ఇది కూడా ఆదివారం కానీ, మంగళవారం రోజు కానీ చేయడం ఎంతో మంచిది.

ఇలా చేయడం వల్ల మీకు అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

తండేల్ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ వైరల్.. చైతన్యకు తగ్గ కథే అంటూ?