జగిత్యాల జిల్లాలో నల్గొండ పోలీసుల సోదాలు

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఫేక్ సర్టిఫికెట్లు కలకలం జరిగిన సంగతి విదితమే.అయితే తాజాగా ఈ ఫేక్ సర్టిఫికెట్లు కేసుకు సంబంధించి జగిత్యాల జిల్లాలో నల్గొండ పోలీసులు సోదాలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో భాగంగా , ఫేక్ సర్టిఫికెట్లు కేసులో అర్ధరాత్రి వరకు సోదాలు చేపట్టారు.

స్టూడెంట్ అకాడమీ ఎడ్యుకేషన్ సొసైటీలో తనిఖీలు చేశారు.పలు యూనివర్సిటీలకు సంబంధించిన పత్రాలు, సర్టిఫికెట్లు పట్టుకొని సీజ్ చేశారు.

అనంతరం నిర్వాహకుడు తల్లిని అదుపులోకి తీసుకున్నారు.

గొప్ప మనసు చాటుకున్న మంచు హీరో ….120 మంది దత్తత తీసుకున్న విష్ణు!