వైరల్ వీడియో: రోడ్డుపై నగ్నంగా పరిగెత్తిన యువకుడు.. కారు ఢీకొట్టడంతో..

ఈ మధ్యకాలంలో చాలామంది డ్రగ్స్ బానిసలుగా మారుతున్నారు.ప్రపంచంలో డ్రగ్స్( Drugs ) సంబంధించిన విషయాలు అనేకమార్లు వెలుగులోకి వచ్చిన విషయాలే.

డ్రగ్స్ వాడటం, అమ్మకం లాంటివి చట్టరీత్యా నేరం.ఆయన కానీ చాలామంది వీటిని తీసుకొని చివరికి ప్రాణాలు పోగొట్టుకునే స్థాయి కూడా చేరుకున్నారు.

కొంతమంది సైకోలు డ్రగ్స్ బానిసలుగా మారి బహిరంగ ప్రదేశాల్లో కూడా పెరుగుతుంది అనేకమందికి ఇబ్బందిని గురి చేస్తుంటారు.

మరికొందరైతే ఒక్కోసారి హద్దులు దాటి మీరిన సంఘటనలు కూడా లేకపోలేదు.ఇలాంటి వార్తలు మనం తరచుగా సోషల్ మీడియాలో చూస్తూనే ఉండాలి.

ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి. """/" / తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఓ యువకుడు కర్రతో పబ్లిక్ గా పరుగెత్తుకుంటూ వచ్చి రోడ్డుపై కదులుతున్న కారు డి కొట్టడంతో ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సంఘటన అమెరికా దేశంలోని లాస్ ఏంజెల్స్ లో( Los Angeles ) చోటుచేసుకుంది.

ఓ యువకుడు పరిగెత్తుకుంటూ రోడ్డు మధ్యకి రావడంతో కారును( Car ) ఢీ కొట్టాడు.

"""/" / ఈ ఘటనకు సంబంధించి కొందరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఆ యువకుడు మానసిక వ్యాధి ఉందని వారు తెలిపారు.

అతనికి మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్ లో చేర్పిస్తామని అధికారులు తెలిపారు.ఈ వీడియోలో నగ్నంగా ఓ వ్యక్తి కంచ మీదుగా దూకి పబ్లిక్ రోడ్డు( Public Road ) మీదకి పరిగెత్తుతాడు.

ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు రద్దీగా తిరుగుతున్నాయి.హఠాత్తుగా రోడ్డుమీదికి యువకుడు రావడంతో కార్లు నిదానంగా పోవడానికి వెళ్లే సమయం కూడా దొరకలేదు.

అయితే ఆ సమయంలో వెనకాల ఉన్న కారులో వ్యక్తి ఎందుకు సంబంధించిన వీడియో రికార్డు చేయగా అదికాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అక్కడ కాంగ్రెస్ ను టార్గెట్ చేసేలా బీఆర్ఎస్ వ్యూహం