నవదీప్ పుట్టిన రోజు సందర్భంగా నైరా క్రియేషన్స్ ‘లవ్ మౌళి’ ఫస్ట్ లుక్ విడుదల
TeluguStop.com

నైరా క్రియేషన్స్ బ్యానర్‌పై అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లవ్ మౌళి.ఈ చిత్రంలో నవదీప్, ఫంకూరీ గిద్వానీ జంటగా నటిస్తున్నారు.


ఇందులో పూర్తిగా కొత్తగా మారిపోయారు నవదీప్.ఈ సినిమాతో నవదీప్ 2.


0 గా కనిపించనున్నారు.జనవరి 26న ఆయన పుట్టిన రోజు సందర్భంగా లవ్ మౌళి సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.
దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది.ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా అవనీంద్ర చూసుకుంటున్నారు.
ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.
H3 Class=subheader-styleనటీనటులు:/h3p
నవదీప్, ఫంకూరీ గిద్వానీ తదితరులు
H3 Class=subheader-styleటెక్నికల్ టీమ్:/h3p
డిఓపీ, ఎడిటర్, దర్శకుడు: అవనీంద్ర, నిర్మాత: ప్రశాంత్ రెడ్డి తాటికొండ, నిర్మాణ సంస్థ: నైరా క్రియేషన్స్, నిర్మాణ సహకారం - సి స్పేస్, మ్యూజిక్ - గోవింద్, లైన్ ప్రొడ్యూసర్ - దీప్తీ పల్లపోలు,ఎక్స్ క్యూటీవ్ ప్రొడ్యూసర్స్ - ఆనంద్ రాళ్లబండి, పవన్ గోపరాజు, జ్ఞానం తారా మణి,ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి,కొరియోగ్రఫర్: అజయ్ శివశంకర్,పిఆర్ఓ : ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్,మార్కెటింగ్ - గౌతమ్ పత్తికొండ
.
కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?