ఘనంగా నాగుల చవితి వేడుకలు…!

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda ) వ్యాప్తంగా శుక్రవారం నాగుల చవితి( Nagula Chavithi ) పర్వదిన వేడుకలను మహిళలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

వేకువజాము నుండే మహిళా భక్తులు( Devotees ) పుణ్యస్నానాలు ఆచరించి,నూతన వస్త్రాలు ధరించి,ఉపవాస దీక్షతో పట్టణ,పల్లెల్లోని శివాలయాల్లోని,ఇతర నాగులపుట్టల వద్దకు కుటుంబ సభ్యులతో తరలివచ్చి, సాంప్రదాయ బద్దంగా పుట్టకు పాలు పోసి,కోడిగుడ్లు,పూలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి,మొక్కుబడులు చెల్లించుకున్నారు.

ఢిల్లీలో ముగిసిన జీవన్ రెడ్డి అసంతృప్తి .. త్వరలోనే కీలక పదవి