రూటు మార్చిన నాగార్జున…సక్సెస్ అవుతాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరంటూ మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.

ఇక ప్రస్తుతం నాగార్జున( Nagarjuna ) వరుస సినిమాలను చేయడమే కాకుండా వైవిధ్యాన్ని కూడా ప్రదర్శించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే ఆయన శేఖర్ కమ్ముల( Sekhar Kammula) డైరెక్షన్ లో కుబేర( Kubera ) అనే సినిమా చేస్తున్నాడు.

ఓకే ఈ సినిమాలో ఆయన ఒక డిఫరెంట్ పాత్రలో నటించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

"""/" / ఇక ఈ సినిమాతో పాటు రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు( Lokesh Kanagaraj ) డైరెక్షన్ లో వస్తున్న కూలీ సినిమాలో కూడా నటిస్తున్నాడు అంటూ తనదైన రీతిలో వార్తలైతే వినిపిస్తున్నాయి.

మరి మొత్తానికైతే నాగార్జున ఇప్పుడు మాత్రం నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నడంటూ అతని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక మొన్నటిదాకా తనే హీరోగా ఉండాలని అలాంటి కథలను సెలెక్ట్ చేసుకుని మరి ఆయన సినిమాగా చేసేవాడు.

"""/" / కానీ ఇప్పుడు రోజులు మారాయి.ఆయన చేసిన సినిమాలకు పెద్దగా ఆదరణ దక్కకపోవడంతో ఆయన కూడా రూటు మార్చి ఇప్పుడు ఎలాగైనా సరే దర్శకుడిగా మంచి గుర్తింపుని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

అందుకోసమే ఇలాంటి వైవిధ్యమైన పాత్రలని చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఆయన ఎప్పటికీ ఇలాంటి పాత్రలనే చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాలతో ఆయన నటనలో కొత్తదనాన్ని చూపించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది.

ఇది కలా…నిజమా వైరల్ అవుతున్న నటి శోభిత పోస్ట్…. ఏమైందంటే?