అంచనాలు లేకుండా వచ్చి హిట్ అయిన నాగర్జున సినిమాలు ఇవే…

సినిమా హిట్ అయింది అంటే దానికి సంబంధించిన చాలా విషయాలు ఆ సినిమాతో ముడిపడి ఉంటాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి అందులో కొన్ని సినిమాలు ఇండస్ట్రీలో ఎవరు ఊహించని విధంగా వచ్చి మంచి సక్సెస్ ని సాధించాయి.

అందులో ముఖ్యంగా నాగార్జున( Nagarjuna ) హీరోగా వచ్చిన సినిమాలు ఎక్కువగా ఉన్నాయి.

అవి ఏం సినిమాలు అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం.ఒకప్పుడు నాగార్జున హీరోగా వచ్చిన చాలా సినిమాలు ఏం అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి.

అందులో మొదటిగా మనం చెప్పుకోవాల్సింది శివ సినిమా( Shiva Movie ) గురించి ఈ సినిమా అప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సాగుతున్న ఒక మూస దోరణిని పక్కకు పెట్టి సౌండింగ్ లో గాని, పిక్చర్ క్వాలిటీలో గాని, విజువల్స్ లో గాని అన్నిట్లల్లో ఈ సినిమా చాలా ఉన్నతం గా ఉండడం వల్ల ఈ సినిమా ఏ అంచనాలు లేకుండా వచ్చిన కూడా ఇండస్ట్రీ హిట్టు కొట్టింది.

ఇక అప్పటినుంచి నాగార్జున వరుసగా మాస్ సినిమాలను కూడా చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు.

"""/" / అలాగే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి సినిమా( Geetanjali Movie ) కూడా ఆయన కెరియర్ లో ఊహించని విధంగా బిగ్గెస్ట్ హిట్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చింది ఈ సినిమా చాలావరకు సాడ్ సినిమా గా సాగినప్పటికీ అందులో ఒక అద్భుతమైన ప్రేమ కథ అనేది మిళితమై ఉంటుంది కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

అప్పటివరకు మణిరత్నం తమిళంలోనే సినిమాలు చేసేవాడు. """/" / కానీ తెలుగులో ఒక సినిమా చేయాలి అని అనుకున్నప్పుడు ఆయనకి కనిపించిన హీరో నాగార్జున అందుకే ఆయనను హీరోగా పెట్టి ఈ గీతాంజలి సినిమాని తీశాడు.

ఈ సినిమా హిట్ అవ్వడంతో నాగార్జునకి తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది అలాగే ఆయన కూడా అప్పటి నుంచే ఎక్కువగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఆయన కెరియర్లో ఇలా అనుకోకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి.

ఏపీ అప్పులు , శ్వేత పత్రాల విడుదలపై జగన్ ఏమన్నారంటే ?