నాగార్జున కుబేర ఫస్ట్ లుక్ లో ఆ ఒక్కటి మిస్ అయింది…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున( Nagarjuna ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అక్కినేని ఫ్యామిలీ నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే మంచి విజయాలను అందుకొని తనకంటూ ఒక ప్రత్యేక మైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా విజయాలను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో శివ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన హీరోగా కూడా నాగార్జున మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు.

"""/" / ఇక మొత్తానికైతే నాగార్జున లాంటి స్టార్ హీరో ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.

ప్రస్తుతం నాగార్జున వైవిద్య భరితమైన సినిమాలను చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు.ఇక అందులో భాగంగానే శేఖర్ కమ్ముల( Shekar Kammula ) డైరెక్షన్ లో ధనుష్( Dhanush ) హీరోగా వస్తున్న కుబేర సినిమాలో( Kubera Movie ) ఒక ఇంపార్టెంట్ పాత్రలో నాగార్జున నటిస్తున్నాడు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు.

ఇక రీసెంట్ గా నాగార్జునకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసి ప్రేక్షకులందరికి షాక్ ఇచ్చారు.

"""/" / అయితే ఈ ఫస్ట్ లుక్ లో నాగార్జున క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేశారు.

అయినప్పటికీ నాగార్జున లో ఉన్న ఆ స్వాగ్ మిస్ అయిందని సోషల్ మీడియాలో ఇప్పటికే కామెంట్లైతే వస్తున్నాయి.

ఇక మొత్తానికైతే నాగార్జున కుబేర సినిమాతో ప్రేక్షకున్ని ఎంతవరకు మెప్పిస్తాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

ఇక ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని అటు నాగార్జున, ధనుష్ కూడా విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.

వైరల్ వీడియో: పట్టపగలు నడిరోడ్డుపై స్కూల్ విద్యార్థిని కిడ్నాప్