బిగ్ బాస్ హౌస్ నుండి అభయ్ ని బయటికి గెంటేసిన నాగార్జున..
TeluguStop.com
ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ ( Bigg Boss Eighth Season )లో కని విని ఎరుగని ఆశ్చర్యకరమైన సంఘటనలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది.
ప్రస్తుతం మూడోవారం లో బిగ్ బాస్ షో కొనసాగుతోంది.ఊహించని రీతిలో కంటిస్టెంట్ ను ఎలిమినేషన్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అయితే ఇందుకు ముఖ్యం కారణం.బిగ్ బాస్ ను అగౌరవించడమే కాకుండా ఆయన పెట్టిన రూల్స్ ను అతిక్రమించడమే ఇందుకు ప్రధాన కారణం.
తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో నాగార్జున( Nagarjuna ) కాస్త కంటెస్టెంట్ పై కఠినంగానే స్పందించిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎంతమంది వేడుకున్న సరే ఇదే నిర్ణయం ఫైనల్ అంటూ కాస్త గట్టిగానే చెబుతున్న నాగార్జున బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ అభయ్( Abhay ) ని హౌస్ నుంచి గెంటివేసినట్లుగా ప్రోమోలో చూపెడుతుంది.
"""/" /
ఇక ప్రస్తుతం మూడవ వారం సీజన్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో శనివారం నాటికి నాగార్జున ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
దీనికి కారణం వారం అంతా ఏం జరిగిందో అన్న విషయాలపై నాగార్జున రివ్యూస్ చేసి.
కంటెస్టెంట్స్ చేసిన తప్పులకు మాస్ వార్నింగ్ ఇస్తూ ఉండడం మనం గమనించవచ్చు.అయితే ఈసారి ఊహించని విధంగా నాగార్జున తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
బిగ్ బాస్ హౌస్ లోకి కన్సిస్టెంట్ గా అడుగుపెట్టిన అబ్బాయి చీఫ్ గా ఎన్నికైన తర్వాత అతడి అసలు స్వరూపాన్ని బయట పెట్టాడు.
బిగ్ బాస్ ఫుడ్ పెట్టలేదని.పనికిమాలిన గేమ్ అంటూ కాస్త బిగ్ బాస్ ను అగౌరవంగా మాట్లాడారు.
అంతటితో ఆగకుండా బిగ్బాస్ ఓ మెంటల్ గాడు.ఆయనకేం తెలియదు.
ఏమవుతుందో.వాళ్ళ ఇంట్లో పెళ్ళాంతో గొడవ పడిన ప్రతిసారి టాస్క్ మారుస్తున్నాడు.
నా వాయిస్ వేసి, వాళ్ళ ముఖాలు వేసి ఇలాంటి లఫంగి టాస్క్ వేస్తాడు అంటూనే.
డైరెక్ట్ గా నా వాయిసే, నా ఫేస్.బిగ్ బాస్ కాదు.
నువ్వు భయాసిడ్ బాస్.అని మాట్లాడాడు.
"""/" / అలాగే బయట ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే నేను ఇదే చెప్తాను అంటూ కాస్త ఎక్కువగానే నిర్లక్ష్యంగా మాట్లాడాడు.
దీంతో స్టేజి పైకి వచ్చిన కింగ్ నాగార్జున రెండు ముఖాలు కాదు.అభయ్ .
నీ ఫేస్, నీ వాయిస్ అన్ని లఫంగి మాటలే అభయ్.థిస్ ఇస్ బిగ్ బాస్ హౌస్.
బిగ్ బాస్ మాత్రమే ఇక్కడ రూల్స్ చేస్తాడు అంటూ.నాగార్జున కోపంతో గట్టిగానే చెప్పగా అభయ్ మోకాళ్ళ మీద కూర్చొని దయచేసి నన్ను క్షమించండి అంటూ వేడుకున్నాడు.
దీనికి ఏమాత్రం కనుకరించని నాగార్జున వెంటనే రెడ్ కార్డు చూపించి బిగ్ బాస్ హౌస్ డోర్స్ ఓపెన్ చేసి బయటికి వెళ్లిపోమని తెలిపారు.
ఆ తర్వాత హౌస్ మేట్ యష్మి ప్లీజ్ సార్ అంటూ బ్రతిమిలాడిన తన తుది నిర్ణయం రెడ్ కార్పెట్ చూపించి డోర్ ఓపెన్ చేసి గెంటేసే ప్రయత్నం చేశారు.
చూడాలి మరి ఈరోజు రాత్రి అసలు విషయం ఏంటి అనేది.
వావ్, పోలీస్ డ్యూటీలో రోబోలు కూడా దిగేశాయ్.. ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!