కొండా సురేఖపై పరువు నష్టం దావా.. నాగ్ కు అనుకూలంగా తీర్పు రావడం ఖాయమా?

ఎంత గొప్ప హోదాలో ఉన్న వ్యక్తులు అయినా ఇతరులపై విమర్శలు చేసే సమయంలో ఒకింత జాగ్రత్తగా వ్యవహరించాలి.

హద్దులు దాటి విమర్శలు చేస్తే ఇబ్బందులు తప్పవని చాలా సందర్భాల్లో ప్రూవ్ కాగా నాగార్జున కుటుంబాన్ని కించపరిచేలా కొండా సురేఖ వ్యవహరించిన నేపథ్యంలో నాగార్జున( Nagarjuna ) కోర్టును ఆశ్రయించారు.

కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేయడం గమనార్హం.తన ట్వీట్ లో ఒకింత సున్నితంగానే రియాక్ట్ అయిన నాగ్ రియాలిటీలో మాత్రం కొండా సురేఖ( Konda Surekha ) విషయంలో ఒకింత కఠినంగానే ముందుకెళ్లాలని భావించారు.

అక్కినేని ఫ్యామిలీకి భంగం కలిగే విధంగా నాగ్ స్థాయిని కించపరిచే విధంగా రాయడానికి కూడా వీలు లేని కామెంట్లు కొండా సురేఖ చేసిన నేపథ్యంలో నాగ్ కోర్టుకు వెళ్లి మంచి పని చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నాగ్ కు అనుకూలంగా తీర్పు రావడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. """/" / ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ ఘటన విషయంలో ఫైర్ కావడంతో పాటు ఒకింత ఘాటుగా స్పందించారు.

కొండా సురేఖ కామెంట్లు అభిమానులను సైతం ఎంతో షాక్ కు గురి చేశాయని చెప్పవచ్చు.

నాగార్జున ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉండగా నాగ్ ఖాతాలో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

నాగార్జున రెమ్యునరేషన్ ప్రస్తుతం బారీ స్థాయిలో ఉంది. """/" / నాగార్జున కూలీ సినిమాకు ఏకంగా 24 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారు.

నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ భారీ సినిమాలుగా తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు థియేటర్లలో విడుదల కానుంది.

నాగార్జునను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.అక్కినేని హీరోలకు ప్రేక్షకుల్లో గుర్తింపుతో పాటు వాళ్ల స్థాయి అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

నాగ్ కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.

వివేక్ రామస్వామి పదవిపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన