Samantha Naga Chaitanya : సమంత నాగచైతన్య కాపురం కూలిపోవడానికి నాగార్జున చెత్త సలహానే కారణమా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి సమంత ( Samantha ) ఒకరు.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకులందరికీ తన మాయలో పడేసుకున్నారు.
ఇలా నటుడు నాగచైతన్యతో కలిసి సమంత నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈమెకు ఒక్కసారిగా పాపులారిటీ వచ్చింది.
ఇలా ఈ సినిమా ద్వారా సమంత అందుకున్నటువంటి ఈ క్రేజ్ ద్వారా ఈమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/04/samantha-naga-chaitanya-tollywood-orce!--jpg" /
ఇలా తెలుగులో స్టార్ హీరోలు అందరూ సరసన నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె నాగచైతన్య( Naga Chaitanya ) తో కలిసి ఏకంగా నాలుగు సినిమాలలో నటించారు.
ఇలా ఇన్ని సినిమాలలో నాగచైతన్యతో కలిసి నటించే సమయంలోనే ఆయనతో ప్రేమలో పడి కొంతకాలం పాటు ప్రేమలో విహరించినటువంటి ఈ జంట తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేసి పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ జంట ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
కానీ వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/03/naga-chaitanya-samantha-orce-reasons-hot-issue-in-film-circlesa!--jpg" /
ఈ విధంగా సమంత నాగచైతన్య విడాకులు( Samantha Naga Chaitanya Divorce ) తీసుకొని విడిపోవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి అంటూ అభిమానులు ఆరా తీయడమే కాకుండా సమంతకు నాగచైతన్యకు ఎన్నో ఎఫైర్స్ కూడా అంటగట్టారు.
ఏది ఏమైనా వీరిద్దరూ మాత్రం విడాకులు తీసుకొని విడిపోయి వీరి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడానికి నాగార్జున వీరికి ఇచ్చిన ఒక సలహానే కారణమని తెలుస్తుంది.
ఇలా నాగార్జున ఇలాంటి సలహా ఇవ్వకపోయి ఉంటే సమంత నాగచైతన్య జీవితంలో ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండేవారేమోనని అభిమానులు భావిస్తున్నారు.
"""/" /
మరి నాగార్జున( Nagarjuna ) వీరిద్దరికి ఎలాంటి సలహా ఇచ్చారు ఏంటి అని విషయానికి వస్తే.
సమంత నాగచైతన్య వివాహం జరిగిన తర్వాత నాగార్జున వీరిద్దరికి ఒక విషయాన్ని తెలియజేశారట ముందు మీరిద్దరూ మీ కెరియర్ గురించి ఆలోచించి కెరియర్ లో మంచిగా సెటిల్ అవ్వండి అప్పటివరకు పిల్లల గురించి ఎలాంటి ప్లాన్స్ వద్దని కెరియర్ లో సెటిల్ అయిన తర్వాత పిల్లల గురించి ఆలోచించండి అంటూ సలహా ఇచ్చారట.
దీంతో వీరిద్దరు కూడా తమ కెరియర్ లో సెటిల్ అవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తూ వరుస సినిమాలలో నటించారు.
అయితే ఇలా సమంత వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి క్రమంలోనే నాగచైతన్యతో మనస్పర్ధలు వచ్చాయి.
దీంతో వీరిద్దరూ విడాకుల వరకు వెళ్లారు.నాగార్జున ఇలాంటి సలహా కనుక ఇవ్వకపోయినా ఉంటే వీరిద్దరికి పిల్లల పుట్టి సమంత పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ ఉండగా వీరిద్దరూ జీవితాంతం ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండే వారేమో అంటూ అభిమానులు భావిస్తున్నారు.
నిజ్జర్ హత్య కేసు .. జస్టిన్ ట్రూడోకు షాకిచ్చిన కెనడియన్ ఏజెన్సీ నివేదిక