నాగార్జున, వెంకటేష్ స్క్రిప్ట్ విషయం లో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం గుర్తుండిపోయే పేర్లలో శ్రీ నందమూరి తారక రామారావు ( Shri Nandamuri Taraka Rama Rao )గారి పేరు ఒకరైతే మెగాస్టార్ చిరంజీవి గారి మరొకరు.
వీళ్లు ఇండస్ట్రీకి అందించిన సేవలు అంతా ఇంతా కాదు.తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో ఈ ఇద్దరు ప్రముఖంగా కృషి చేశారనే చెప్పాలి.
ఇక మిగతా హీరోలు కూడా వాళ్ళ స్థాయి మేరకు సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికి ఇండస్ట్రీని చాలా సంవత్సరాలుగా ఏలిన వారిలో వీరిద్దరూ ప్రముఖంగా ఉండడం విశేషం.
ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా స్థాయి అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే పోతుంది.
"""/" /
కాబట్టి సినిమా ఇండస్ట్రీ విషయంలో ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు.
ఇప్పుడు వచ్చిన స్టార్ హీరోలు సైతం వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకుంటూ తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానంలో ఉంది అంటే మన వాళ్ళు సాధించిన ఘనత ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోగలిగే కెపాసిటీ ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ స్టోరీ సెలక్షన్ లో మాత్రం కొంతవరకు తడబడుతున్నారనే చెప్పాలి.
ఇక నాగార్జున, వెంకటేష్ ( Nagarjuna, Venkatesh )లాంటి సీనియర్ స్టార్ హీరోలు సైతం స్క్రిప్ట్ సెలక్షన్ లో కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు.
"""/" /
మరి ఇకమీదటైనా మంచి స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేసుకొని వారు సూపర్ సక్సెస్ సాధిస్తే చూడాలని వాళ్ళ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఇప్పుడు రాబోయే సినిమాలతో మంచి విజయాలను సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.
చూడాలి మరి సీనియర్ హీరోలు ఇప్పటికైనా మంచి విజయాలను సాధిస్తారా లేదా అనేది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి25, శనివారం 2025