నాగ చైతన్య థ్యాంక్యూ లో ఎమోషనల్ సీన్స్..!

అక్కినేని నాగ చైతన్య విక్రం కె కుమార్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా థ్యాంక్యూ.

ఈ సినిమాలో చైతు ఎన్నారై గా నటిస్తున్నాడని తెలుస్తుంది.సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

థ్యాంక్యూ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ను అలరిసుతంది.సినిమాలో చైతు పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందని టాక్.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సారధి స్టూడియోలో జరుపుకుంటుంది.ఈ షెడ్యూల్ లో కొన్ని ఫీల్ గుడ్ ఎమోషనల్ సీన్స్ షూట్ చేస్తున్నారట.

ఫారిన్ లో ఉంటూ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి ఇండియాకి వచ్చే పాత్రలో హీరో కనిపిస్తాడట.

ఈ జర్నీలో సెంటిమెంట్ అదిరిపోతుందని తెలుసుతంది.సినిమాలో హీరోయిన్ పాత్రకి చాలా ఇంపార్టెంట్ ఉంటుందని తెలుస్తుంది.

నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ రిలీజ్ కు రెడీగా ఉంది.ఈ సినిమా తర్బాత థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు నాగ చైతన్య.

విక్రం కుమార్ ఈ సినిమా కథను చాలా జాగ్రత్తగా రాసుకున్నట్టు టాక్.గ్యాంగ్ లీడర్ తర్వాత విక్రం కుమార్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

  లవ్ స్టోరీ, థ్యాంక్యూ సినిమాలతో చైతు మళ్లీ తన ఖాతాలో హిట్ వేసుకోవాలని చూస్తున్నాడు.

ఏపీలో పది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం..: సీఎం జగన్