విడాకుల తర్వాత ప్రేమపై మొదటిసారి చైతూ కామెంట్స్.. నెట్టింట్లో వైరల్!

టాలీవుడ్ హీరో నాగచైతన్య తాజాగా థాంక్యూ మూవీలోని ఫేర్వెల్ పాటను రిలీజ్ చేయడానికి చిత్ర బృందంతో కలసి మల్లారెడ్డి కాలేజ్ కి వెళ్లారు.

సాంగ్ విడుదల చేసిన తర్వాత హీరో నాగచైతన్య మాట్లాడుతూ.తన కాలేజీ డేస్ ని గుర్తు చేర్చుకున్నారు.

అమ్మాయిలు అందరూ అందంగా కనిపిస్తున్నారు.అబ్బాయిలు బాగున్నారా.

బాగా చదువుకుంటున్నారా? అందరూ అల్లరి చేస్తున్నారా? ఇలా కాలేజీలో ఈవెంట్ కు వచ్చిన ప్రతిసారి కూడా నేను జలసీగా ఫీలవుతూ ఉంటాను ఎందుకంటే ఆ రోజు నాకు కాలేజీ లైఫ్ గుర్తుకు వస్తుంది అని తెలిపారు నాగ చైతన్య.

కాలేజీ లో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు కాలేజీ అయిపోయిందా అని అనుకునేవాడిని.జీవితం ఎప్పుడు మొదలు పెట్టాలి నా లైఫ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇంట్లో నా లవ్ స్టోరీ ఎప్పుడు చెప్పాలి.

ఇలాంటి ఆలోచనలు నా మైండ్ లో రన్ అవుతూ ఉండేవి కానీ ఇప్పుడు చెబుతున్నాను.

మీ జీవితంలో కాలేజీ డేస్ బెస్ట్ డేస్ ఒక్కసారి కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదంతా కూడా రేస్ లా ఉంటుంది.

ఎన్నో సవాళ్లను,ఒత్తిళ్లను అధిగమించాల్సి ఉంటుంది అని తెలిపారు నాగచైతన్య.అదేవిధంగా కాలేజీలో చేరితే నేర్చుకుంటాము జీవితాంతం అదే గుర్తు ఉంటుంది.

"""/" / అదే జీవితాంతం మనతో ఉంటుంది.లెక్చరర్స్ ఇప్పుడు ఏం నేర్పిస్తారో ఇప్పుడు అర్థం కాదు కానీ పదేళ్ల తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు లెక్చరర్స్ చెప్పిన మాటలు మీకు కచ్చితంగా గుర్తుకు వస్తాయి.

కాబట్టి కాలేజీలో ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయండి మెమోరీస్ ని కూడగట్టుకోండి అని సలహా మాత్రమే నేను మీకు ఇవ్వగలను అని తెలిపారు నాగ చైతన్య.

అనంతరం మాట్లాడుతూ నా టీం అందరికీ థాంక్స్.ఎంతో బాగా సపోర్ట్ చేశారు.

ఈ సినిమా కోసం మేము మూడేళ్లు కష్టపడ్డాము.ఈ చిత్రం మీ కోసమే చూసి అందరూ ఎంజాయ్ చేయండి అని చెప్పుకొచ్చారు నాగచైతన్య.

ఈ విషయం తెలుసా మీకు.. ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ ద్వారా ఫోటోలను ఎలా పంపించవచ్చో..