నెట్టింట్లో వైరల్ గా మారిన నాగ చైతన్య పోస్ట్..?

సమంత, నాగచైతన్యలు విడాకుల తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయి కెరీర్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

సమంత విడాకుల వ్యవహారం తర్వాత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తోంది.

నాగచైతన్య విషయానికి వస్తే నాగచైతన్య సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు.ఎప్పుడైనా ఏదైనా పోస్ట్ చేస్తే అది కార్లు, సినిమాలు, బైకుల గురించి తప్ప వేరే పోస్టులు చేయరు.

అలాగే నాగచైతన్య కూడా విడాకుల తర్వాత ఈవెంట్లకు ఎక్కువగా హాజరవుతూ ఉన్నారు.ఇదిలా ఉంటే తాజాగా మరొకసారి చైతన్య చేసిన పోస్ట్ రోజా మీడియాలో వైరల్ అవుతుంది.

పాపులర్ రైటర్ మాథ్యూ రాసిన గ్రీన్ లైట్స్ అనే పుస్తకాన్ని షేర్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.

లవ్ లెటర్స్ టూ లైఫ్ మీ జర్నీని షేర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు మాథ్యూ.

ఈ పుస్తకం నాకు నిజంగా గ్రీన్ లైట్ అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

ఎప్పుడూ ప్రేమ, జీవితం లాంటి వాటి పై సోషల్ మీడియాలో పెద్దగా స్పందించిన చైతన్య విడాకుల తర్వాత ఇంస్టాలో తొలిసారి చేసిన కామెంట్ ప్రస్తుతం మొదలవుతుంది.

"""/"/ సమంత విడాకుల తర్వాత ఆ జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ ఈవెంట్ లకు హాజరవుతూ ఫుల్ బిజీగా మారిపోయాడు.

మరొకవైపు సమంత కూడా తన స్నేహితులతో కలిసి టూర్ కు వెళుతూ ఎంజాయ్ చేస్తోంది.

ఆమె కూడా టాలీవుడ్ కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది.అంతేకాకుండా పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది.

వైరల్: భలే దొంగ… సినిమా ఛేజింగులు కూడా పనికిరావు!