Naga Chaithanya : సమంత ఖుషి సినిమా వల్ల అజ్ఞాతంలోకి వెళ్ళబోతున్న నాగచైతన్య.. కారణం..?

ఖుషి ( Khushi ) సినిమా ఇప్పటికే విడుదలై సినిమా చూసిన అభిమానులు ఎలా ఉందో చెబుతున్నారు.

ఖుషి సినిమాకి సంబంధించి ప్లస్ లు మైనస్ లు కూడా బయట పడుతున్నాయి.

అయితే ఖుషి సినిమా సెప్టెంబర్ 1న అంటే ఈరోజు విడుదల కాకముందు రోజే ఈ సినిమా విషయంలో నాగచైతన్య ఒక సంచలన నిర్ణయం తీసుకొని అజ్ఞాతంలోకి వెళ్తున్నారట.

ఇక అసలు విషయం ఏమిటంటే.ఖుషి సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది.

అలాగే సమంత విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) తో కలిసి ఖుషి సినిమాలో చాలా హాట్ రొమాన్స్ చేసింది అని ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి.

అంతేకాదు ట్రైలర్ చూస్తే కూడా వీరి మధ్య రొమాన్స్ ఎంతగా ఉందో అర్థం అవుతుంది.

మరీ ముఖ్యంగా ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ వేదిక పైనే విజయ్ దేవరకొండ సమంత ( Samantha ) ఇద్దరు ఎంత రొమాంటిక్ డాన్స్ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే ఈ సినిమా విడుదలై రొమాన్స్ విషయంలో కచ్చితంగా నాగచైతన్య ఎక్కడికైనా వెళ్తే పెళ్ళై విడాకులయ్యాక మీ మాజీ భార్య ఇలా చేయడంలో మీ స్పందన ఏంటి అని ప్రతి ఒకరు నాగచైతన్యను అడుగుతారు.

"""/" / అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నాగచైతన్య ( Naga Chaithanya ) ఈ సినిమా విడుదలయ్యాక కొన్ని రోజులు అందరికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.

ఇప్పటికే తాను తట్టా బుట్టా సర్దేసుకుని వేరే ఫ్లాట్ కి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది.

అలాగే ఒక వారం రోజులపాటు ఆ ప్లాట్ కి ఎవరు రాకుండా తాను ఒక్కడే ఒంటరిగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడట.

అంతేకాదు పని వాళ్ళని కూడా తన దగ్గరికి రావద్దు అని చెప్పారట. """/" / అలాగే తన తన ఫోన్ కూడా కొన్ని రోజులు పక్కన పెట్టాలని, కేవలం సినిమాకి సంబంధించిన విషయాలు తప్ప తన స్నేహితుల నుండి కాల్స్ వస్తే అస్సలు స్పందించకూడదని నిర్ణయం తీసుకున్నారట.

ఎందుకంటే కచ్చితంగా ఈ సినిమా విడుదలయ్యాక సమంత గురించి ఏదో ఒక టాపిక్ నాగచైతన్యని అడుగుతారు.

అందుకే ఆ విషయాన్ని చెప్పే కంటే అజ్ఞాతంలోకి వెళ్లడం బెస్ట్ అని నాగచైతన్య ఈ డెసిషన్ తీసుకున్నారు అంటూ నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

మరి నిజంగానే నాగచైతన్య ఖుషి సినిమా వల్ల అజ్ఞాతంలోకి వెళ్లారా అనేది ఆయన క్లారిటీ ఇస్తే గానీ తెలియదు.

వీడియో: పందిని చంపేద్దాం అనుకున్న చిరుతపులి.. ఊహించని షాక్‌తో తల్లడిల్లింది..?