నాంపల్లి కోర్టుకు నయీం ప్రధాన అనుచరుడు శేషన్న

హైదరాబాద్ నాంపల్లి కోర్టులో గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను పోలీసులు హాజరుపరచనున్నారు.

ఈ క్రమంలో శేషన్న అరెస్టును ధృవీకరించారు.నయీం ఎన్ కౌంటర్ తర్వాత ఆరున్నరేళ్లు అజ్ఞాతంలో శేషన్న.

సెటిల్ మెంట్స్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు.పక్కా సమాచారంతో గోల్కొండ పోలీసులు శేషన్నను అరెస్ట్ చేసి.

ఆర్స్మ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.ఈ నేపథ్యంలోనే ఆయనను నాంపల్లి కోర్టు ముందు హాజరుపరచనున్నారు.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters