పాపం ఇస్మార్ట్‌ బ్యూటీ… ఇంకా ఎన్నాళ్లు ఈ వెయిటింగ్‌?

నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నభా నటేష్‌( Nabha Natesh )హీరోయిన్ గా తెలుగు లో ఈ అమ్మడు చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా మంచి పేరును సొంతం చేసుకుంది.

ఇస్మార్ట్‌ బ్యూటీ అంటూ ఇస్మార్ట్‌ శంకర్ సినిమా తర్వాత మంచి పేరును దక్కించుకుంది.

హీరోయిన్ గా ఇస్మార్ట్‌ బ్యూటీ అందాన్ని ఎంత వర్ణించినా తక్కువే అన్నట్లుగా అందంగా కనిపిస్తూ ఉంటుంది అంటూ అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు.

కానీ పాపం అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడు చేసిన సినిమాలు కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి.

"""/" / దాంతో ఈ అమ్మడికి నిరాశే మిగిలింది.హీరోయిన్ గా నభా నటేష్‌ కి దక్కింది కొంతే అయినా కూడా సోషల్‌ మీడియా( Social Media ) ద్వారా దక్కిన గుర్తింపు ఎక్కువ.

ఇప్పటికి కూడా ఈ అమ్మడు హాట్ ఫోటో షూట్స్ తో ఆకట్టుకుంటూ ఉంది.

కనుక ముందు ముందు ఈ అమ్మడు తప్పకుండా అందాల ఆరబోతతో సినిమా ల్లో ఆఫర్లు దక్కించుకుంటుంది అంటూ Https://telugustop!--com/wp-content/uploads/2023/08/nabha-natesh-tollywood-iSmart-Shankar-ram-Maestro-Social-media-photos-viral!--jpgకొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

""img Src=" " / ముందు ముందు అయినా ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు సినిమా ఆఫర్ల ను తెచ్చి పెడతాయేమో చూడాలి.

ప్రస్తుతానికి వెయిటింగ్‌ లో ఉన్న నభా నటేష్ ముందు ముందు మంచి సినిమా ఆఫర్లను దక్కించుకుంటుంది అంటూ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.

హీరోయిన్ గా ఈ అమ్మడికి ఎంతగా ఆఫర్లు వచ్చినా కూడా ఇండస్ట్రీలో ఆమెకు మరింతగా గుర్తింపు రావాల్సిన అవసరం ఉంది.

ఆ గుర్తింపు హాట్ ఫోటోలతో వచ్చింది అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఎప్పటికప్పుడు ఓ రేంజ్ లో వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.

మరి ఆఫర్లు ఎప్పటికి వస్తాయి అనేది చూడాలి.

వైరల్ వీడియో: చావు అంచులదాక వెళ్లి రావడం అంటే ఇదేనేమో