మైలవరం నియోజకవర్గం వైసీపీలో ఆధిపత్య పోరు..!
TeluguStop.com
అమరావతిలోని మైలవరం నియోజకవర్గం వైసీపీలో ఆధిపత్య పోరు ముదురుతోంది.మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో మంత్రి జోగి రమేశ్ భేటీ అయ్యారు.
ఎమ్మెల్యే ఆరోపణలపై మంత్రి జోగి రమేశ్ వివరణ ఇచ్చినట్లు సమాచారం.కాగా నిన్న సజ్జలతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమావేశం అయిన సంగతి తెలిసిందే.
EU Online Gambling Laws — Practical Strategy For High Rollers With Montreal Casino Online Interests