నాకు ప్రాణహాని ఉంది.. పవన్ కల్యాణ్
TeluguStop.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనకు ప్రాణహాని ఉందని, అందుకోసం ప్రత్యేకంగా సుపారీ గ్యాంగులను దింపారని పవన్ తెలిపారు.
అధికారం పోతుందన్న భావనతో ఎంతకైనా తెగిస్తారని పవన్ ఆరోపించారు.జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాలని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన బలంగా ఉందని, అందుకే వైసీపీ నేతల్లో భయం పట్టుకుందని వెల్లడించారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి21, మంగళవారం 2025