తండ్రిని తలచుకుంటూ ఎమోషనల్ అయిన థమన్.. అక్కడే చాలాసార్లు ఏడుస్తానంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్( Music Director Thaman ) ఒకరు.

థమన్ పారితోషికం 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండగా థమన్ కు ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.

థమన్ చిన్నప్పుడే తండ్రిని ( Thaman Father ) కోల్పోయిన సంగతి తెలిసిందే.

తెలుగు ఇండియన్ ఐడల్ సీజ‌న్ 3లో నా జీవితంలో ఎన్నోసార్లు ఏడ్చానని థమన్ తెలిపారు.

నా ఎమోషన్ అంతా క్రికెట్ గ్రౌండ్ లోనే ఉంటుందని థమన్ పేర్కొన్నారు.తండ్రిని, గతాన్ని, బాల్య జీవితాన్ని తలచుకుంటూ వాటి గురించి చెప్పకుండానే థమన్ ఎమోషనల్( Thaman Emotional ) అయ్యారు.

థమన్ తన ఎమోషన్స్ ను దాచుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

ఎప్పుడూ సంతోషంగా కనిపించే థమన్ లో ఇంత బాధ, ఆవేదన ఉందా అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

"""/" / బాలయ్య సినిమాలకు థమన్ వరుసగా మ్యూజిక్ అందిస్తుండటం గమనార్హం.అఖండ( Akhanda ) నుంచి బాలయ్య నటించిన ప్రతి సినిమాకు థమన్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ దక్కుతోంది.

బాలయ్య థమన్ కాంబినేషన్ లో ఈ సినిమా ఐదో సినిమా కావడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు సైతం థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

ప్రభాస్ రాజాసాబ్ సినిమాకు సైతం థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

"""/" / థమన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

థమన్ విభిన్నమైన ప్రాజెక్ట్ లతో మరిన్ని మ్యూజికల్ హిట్లను ఖాతాలో వేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

థమన్ కు ఇతర భాషల నుంచి సైతం ఆఫర్లు వస్తుండగా అక్కడ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తారో చూడాల్సి ఉంది.

మగవారికి క్షమాపణలు తెలిపిన ఫ్లిప్ కార్ట్.. ఎందుకో తెలుసా.?