కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ముసలం
TeluguStop.com
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ముసలం రాజుకుంది.క్యాంప్ రాజకీయాలు మొదలు అయ్యాయి.
మున్సిపల్ ఛైర్మన్ సత్యంపై ఏడుగురు కౌన్సిలర్లు తిరుగుబాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.పన్నెండు మంది సభ్యుల్లో గోవా క్యాంప్ కు ఏడుగురు కౌన్సిలర్లను తరలించిన విషయం తెలిసిందే.
క్యాంపునకు వెళ్లిన వారిలో ముగ్గురు కౌన్సిలర్లతో పాటు మరో నలుగురు కౌన్సిలర్ల భర్తలు ఉన్నారని సమాచారం.
టిక్‌టాక్ ఉన్న ఐఫోన్ కోసం రూ.43 కోట్లా.. అమెరికన్ జనాల్లో టిక్‌టాక్ పిచ్చి పీక్స్‌కి!