ఇదంతా కేసీఆర్ ఆడుతున్న డ్రామా :కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
TeluguStop.com
రాజీనామా ప్రస్తావన నేనెప్పుడూ తీసుకరాలేదు,ఇదంతా కేసీఆర్ ఆడుతున్న డ్రామా.ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే భావనలో మునుగోడు ప్రజలున్నారు.
మునుగోడు అభివృద్ధి జరుగుతుందనుకుంటే నేను ఏ త్యాగానికి సిద్ధమే.మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది.
కేసీఆర్ ప్రలోభాలకు మునుగోడు ప్రజలు లొంగిపోయేవారు కాదు,నాపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు.
కేసీఆర్ నన్ను ఎప్పుడో టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించాడు.నేను అమ్ముడుపోయే నేతని కాదు,ప్రశ్నించే గొంతును,కేసీఆర్ ను గద్దె దించడమే నాముందున్న లక్ష్యం.
నా లెగసీని కంటిన్యూ చేసేది అతనే…. బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు!