ఘర్షణలకు దిగడం మాకు అవసరం లేదు – జెసి ప్రభాకర్ రెడ్డి
TeluguStop.com
అనంతపురము, తాడిపత్రి: మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్.మేము తిరగబడితే మా తాడిపత్రి గబ్బు పడుతుంది.
దాడులు మాకు కామన్.ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ బ్రతకలేరు.
మా ఊరిని మేము భయభ్రాంతులకు గురి చేయదలుచుకోలేదు.వాళ్లు దాడులు చేస్తే చెయ్యని మేము పట్టించుకోము.
ప్రజలు కోసం మేము పాటు పడుతున్నాం.ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తాం.
ఘర్షణలకు దిగడం మాకు అవసరం లేదు.