అవినీతికి పాల్పడిన హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మల్టీ జోన్ -1ఐజి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )తంగాళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు( Head Constable Sambasivarao ) పై వచ్చిన అవినీతి ఆరోపణలపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దర్యాప్తు చేసి నివేదిక ఐ.
జి కీ పంపగా అట్టి నివేధిగా ఆధారంగా హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు పై వచ్చిన అవినీతి ఆరోపణలు నిజం కావడం తో సోమవారం రోజున మల్టీ జోన్ -1 ఇంచార్జ్ ఐ.
జి సుధీర్ బాబు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
CMR: గర్ల్స్ హాస్టల్‌లో రహస్యంగా 300 వీడియోలు రికార్డ్?