కామారెడ్డిలో జరిగే ధర్మ యుద్ధం ర్యాలీకి బయలుదేరిన ముదిరాజులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామ ముదిరాజులు కామారెడ్డి లో జరిగే ధర్మ యుద్ధం ర్యాలీకి బయలుదేరారు.

ఈ సందర్బంగా ముదిరాజులు మాట్లాడుతూ.మా జనాభా ఎంత ఉందో అసెంబ్లీలో కూడా అన్ని సీట్లు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని లేనియెడల అట్టి పార్టీని వచ్చే ఎన్నికల్లో బొంద పెడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నిమ్మల అశోక్, ముదిరాజ్ సంఘం బేడా అధ్యక్షులు నిమ్మల కిషన్,బొమ్మనవేణి నారాయణ,తమ్మవేని సత్యం తదితరులు పాల్గొన్నారు.

అమెరికా రాష్ట్ర సభలు, లోకల్ బాడీల బరిలో ప్రవాస భారతీయులు .. ఎంత మందో తెలుసా?