MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఎంఎస్ ధోనీ..!

ఐపీఎల్ -24 చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ) జట్టులో బిగ్ చేంజ్ చోటు చేసుకుంది.

సీఎస్కే కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్నారు.ధోనీ స్థానంలో సీఎస్కే కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్( Ruturaj Gaikwad ) నియామకం అయ్యారు.

"""/" / కాగా రేపటి నుంచి ఐపీఎల్ -24 మ్యాచ్ లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా రేపు చెన్నై - బెంగళూరు( Royal Challengers Bangalore ) మధ్య ఐపీఎల్ తొలి మ్యాచ్ జరగనుంది.