Mrunal Thakur : ఆ హీరో లాంటి అబ్బాయిలు అంటే ఇష్టం.. అలాంటి వాళ్ళు ఉంటే నన్ను కలవండి: మృణాల్

mrunal thakur : ఆ హీరో లాంటి అబ్బాయిలు అంటే ఇష్టం అలాంటి వాళ్ళు ఉంటే నన్ను కలవండి: మృణాల్

సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) ఈ సినిమాలో ఈమె సీతా మహాలక్ష్మి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

mrunal thakur : ఆ హీరో లాంటి అబ్బాయిలు అంటే ఇష్టం అలాంటి వాళ్ళు ఉంటే నన్ను కలవండి: మృణాల్

ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.

mrunal thakur : ఆ హీరో లాంటి అబ్బాయిలు అంటే ఇష్టం అలాంటి వాళ్ళు ఉంటే నన్ను కలవండి: మృణాల్

ఈ సినిమా తర్వాత నాని హీరోగా నటించిన హాయ్ నాన్న( Hai Nanna ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

"""/" / ఇకపోతే తాజాగా ఈమె విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) సరసన నటించిన ఫ్యామిలీ స్టార్( Family Star Movie ) అని సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మృణాల్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే ప్రేమ పెళ్లి గురించి పిల్లల గురించి కూడా ఈమె ఎన్నో విషయాలు వెల్లడించారు.

అయితే మీకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారనే ప్రశ్న ఎదురయింది. """/" / ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ.

నాకు సీతారామం సినిమాలోని( Sitaramam Movie ) రామ్( Ram ) లాంటి అబ్బాయిలు అంటే చాలా ఇష్టం.

నిజమైన జీవితంలో ఎవరైనా రామ్ లాంటి కుర్రాళ్ళు కనక ఉంటే వచ్చి వెంటనే నన్ను కలవండి.

మీకోసం రింగ్ కూడా రెడీగా ఉంది అంటూ ఈమె తనకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారనే విషయాల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక సీతారామం సినిమాలో వీరిద్దరూ రామ్ సీతా పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించారు.

ఇక నిజ జీవితంలో కూడా తనకు అలాంటి అబ్బాయిలే ఇష్టం అంటూ ఈమె చేసిన కామెంట్స్ అందరిని ఆకట్టుకున్నాయి.

ఎవరు ఈ అలేఖ్య.. ఎందుకు ఈ రచ్చ.. అసలేం జరిగిందంటే?

ఎవరు ఈ అలేఖ్య.. ఎందుకు ఈ రచ్చ.. అసలేం జరిగిందంటే?