'మిస్టర్ మజ్ను' తో అఖిల్ ఈ సారైనా హిట్ కొట్టారా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.

వి.ఎస్.

ఎన్.ప్రసాద్ నిర్మించిన యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’.

థమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియో ఇటీవల విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది.

ఇక ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుగుస్టాప్ సమీక్షలో చూసేద్దామా.

? H3 Class=subheader-styleCast And Crew:/h3p న‌టీన‌టులు: అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్, ఇజబెల్లె, విధ్యులేఖ తదితరులు ద‌ర్శ‌క‌త్వం: వెంకీ అట్లూరి నిర్మాత‌: బి.

వి.ఎస్.

ఎన్.ప్రసాద్ ( శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర) సంగీతం: ఎస్.

ఎస్.థమన్ Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ H3 Class=subheader-styleకథ :/h3p విదేశాల్లో ఉండే నిక్కీ (నిధి అగర్వాల్) - విక్కీ (అఖిల్) ఇండియాకు వచ్చి ఒక ఫ్యామిలీ వెడ్డింగ్ తో కలుసుకుంటారు.

రాముడు లాంటి భర్త కావాలని నిక్కీ కోరుకుంటుంది.కజిన్ పెళ్ళిలో ఇద్దరు సందడి చేస్తారు.

తర్వాత ఇద్దరు వెళ్పోతారు.నిక్కీ ని మిస్ అవుతున్నా అనిపించి తను చదివే దగ్గరికి (యు.

కె) కి వెళ్తాడు విక్కీ.ఇక ఇంటర్వెల్ కి వచ్చేసరికి విక్కీ పాత్రలో మార్పు.

ప్లే బాయ్ లా ఉండే విక్కీ క్యారెక్టర్ లో మరొషేడ్.చివరికి ఇద్దరు ఎలా కలిశారు అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

H3 Class=subheader-styleనటీనటుల ప్రతిభ./h3p అఖిల్ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.

అందులో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ ఉండే సినిమాను ఎంచుకున్నాడు.సాంగ్స్ క్యాచీగా ఉండటంతో పాటు మ్యూజిక్ ఆకట్టుకోవడంతో సినిమాపై నమ్మకం పెరిగింది.

అఖిల్ డ్యాన్స్, ఫైట్స్ తో పాటు యాక్టింగ్ లోను మెచ్యూర్ గా కనిపించాడని, అన్ని రకాలుగా సినిమా బాగుందని టాక్ వినిపిస్తుంది.

మిగిలిన నటీనటులు కూడా పాత్రలకు న్యాయం చేసారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ H3 Class=subheader-styleటెక్నికల్ గా.

/h3p మొదట దర్శకుడు అఖిల్ పాత్రను డిజైన్ చేసిన విధానం బావుంది.ఇక నిక్కీ తో ట్రావెలింగ్ అనంతరం మ్యారేజ్ సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా బాగానే కనెక్ట్ అవుతాయి.

మ్యూజిక్ విషయంలో మాత్రం థమన్ ఈసారి అంతగా మెప్పించలేకపోయాడు.తొలిప్రేమ లాంటి మ్యూజిక్ ని ఆడియేన్స్ ఉహించినప్పటికి ఆ స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయాడు.

కెమెరా పనితనం స్క్రీన్ పై కనిపిస్తుంది.ఇక అఖిల్ లుక్స్ డ్యాన్స్ తో పాటు ఫైట్స్ కూడా బావున్నాయి.

H3 Class=subheader-styleవిశ్లేషణ :/h3p అఖిల్ చిలిపి తనాన్ని చూపిస్తూనే ఎమోషనల్ సీన్స్ ను కరెక్ట్ గా ఎలివేట్ చేసినట్లు అనిపిస్తుంది.

ఫ్యామిలీ సీన్స్ తో పాటు కామెడీ ఎంటర్టైన్మెంట్ సీన్స్ ని కూడా యాడ్ చేసి ఫైనల్ గా డైరెక్టర్ గుడ్ ఫిల్మ్ ను ఇచ్చాడని చెప్పవచ్చు.

లవ్ స్టోరీ అక్కడక్కడా కొంచెం రొటీన్ గానే అనిపిస్తోంది.సెకండ్ హాఫ్ స్లోగా అనిపించినప్పటికి హీరోయిన్ సీన్స్ సినిమాని ఒక్కసారిగా లిఫ్ట్ చేస్తాయి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ H3 Class=subheader-styleప్లస్ పాయింట్స్ :/h3p ఫస్ట్ హాఫ్ సాంగ్స్ అఖిల్ డాన్స్, ఫైట్స్ H3 Class=subheader-styleమైనస్ పాయింట్స్:/h3p రొటీన్ స్టోరీ సెకండ్ హాఫ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ H3 Class=subheader-styleతెలుగుస్టాప్ రేటింగ్ :2.

75/5 /h3p బోటం లైన్ – టైటిల్ కి తగ్గట్టుగానే మిస్టర్ మజ్ను ఒక ఎమోషనల్ లవ్ డ్రామా.

ఫస్ట్ హాఫ్ బాగుంది.సెకండ్ హాఫ్ పర్లేదు.