బీజేపీ-టీడీపీ పొత్తుపై ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పంద‌న‌

బీజేపీ- టీడీపీ పొత్తుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు.మాస్ట‌ర్ మేనిప్యులైట‌ర్ చంద్ర‌బాబు కూడిక‌లు, తీసివేత‌ల పొలిటిక‌ల్ లెక్క‌ల్లో పూర్ అంటూ కౌంట‌ర్ ఇచ్చారు.

అన్ని జెండాల‌తో జ‌త క‌ట్టి వార్ వ‌న్ సైడ్ అంటాడ‌ని ఎద్దేవా చేశారు.

మ‌రోసారి వ్య‌తిరేక ఓట్లు చీల్చి మాస్ట‌ర్ స్ట్రాట‌జీ అని ఎచ్చులు పోతాడు.ప్లస్సు, మైన‌స్సు, కుల మీడియా వ్యూహాల కంటే జ‌నం స‌పోర్టు ముఖ్యం.

గెలిపించాల్సింది వాళ్లే అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

24 గంటలలో 10,000 దోశలు తయారు.. ఒకేసారి రెండు రికార్డ్స్