బాలాపూర్ మండలంలో వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలంలో వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి.

ఉస్మాన్ నగర్ ,మెట్రో సిటీ, గ్రీన్ సిటీ ,డ్రీమ్ సిటీ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎంపీ.

అసెంబ్లీలో ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ టాపిక్ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ ,ఇతర శాసనసభ్యులు ఓల్డ్ సిటీ లో భారీ వర్షాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా అందరూ మాట్లాడడం జరిగింది.

వారి మాట్లాడిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు మాట్లాడుతూ వర్షాలకు ముంపుకు గురైన 40 వేల కుటుంబాలు సిటీ పరిధిలో ఉన్నాయి.

వాటికి శాశ్వత పరిష్కారం వచ్చే వర్ష కాలం నాటి వరకు సమస్యలన్నీ తీర్చే విదంగా 850 కోట్ల రూపాయలతో డీపీఆర్ రెడీ చేశాం మంత్రి తెలపడం జరిగింది.

హైదరాబాద్ స్టార్టయింది చార్మినార్ నుండి ఓల్డ్ సిటీ డెవలప్ చేయడానికి ప్రభుత్వం సంకల్పంతో ఉంది, ఈ నెలాఖరు వరకు టెండర్లు పిలవడం జరుగుతుంది.

వచ్చే సంవత్సరం వర్షాకాలం నాటికి పూర్తిగా ఈ నీటి సమస్య పరిష్కారం చేసేందుకు గవర్నమెంట్ మంచి కార్యాచరణతో ముందుకు వెళుతుంది.

వెళుతుంది.

విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ…క్లారిటీ ఇచ్చిన టీమ్!