ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు
TeluguStop.com

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్డీయేలో టీడీపీ చేరబోతుందని చెప్పారు.


దీనికి సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని చెప్పినట్లు సమాచారం.ప్రస్తుతం ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
