నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ను కలసిన ఎం.పి.పోచా బ్రాహ్మనందరెడ్డి, శాప్‌ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి

మిడ్తూరు పంట పొలాల్లో మల్లికార్జున రిజర్వాయర్‌( Mallikarjuna Reservoir ) ప్రతిపాదనను విరిమించుకోవాలని నిరసనగ్రామాలలో రైతులతో చర్చించి మల్లికార్జున రిజర్వాయర్‌ సర్వే పనులను చేపట్టాలంటూ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఎం.

పి.పోచా బ్రాహ్మనందరెడ్డి,శాప్‌ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ధర్నా రైతులతో( Farmers ) చర్చలకు కలెక్టర్ హామీ ఇవ్వడంతో శాంతించిన రైతులు.

రైతుల సమస్యలను కలెక్టర్ కు వివరించాం.ఎంపి పొచా బ్రాహ్మనందరెడ్డి రైతులతో చర్చించి న్యాయం చేస్తాం అని కలెక్టర్ హామీ.

ఎంపి పోచా బ్రాహ్మనందరెడ్డి మిడ్తూరు మండలంలో మల్లికార్జున రిజర్వాయర్ ఎర్పాటయితే 10 వేల ఎకరాలకు పైగా నీటి మునకకు గురౌవుతుంది.

శాప్‌ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి రైతులతో చర్చించకుండా ఎవ్వరికీ తెలియకుండా ఈరోజు రిజర్వాయర్ సర్వే పనులు చేయడం బాధాకరం.

శాప్‌ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ( Byreddy Siddharth Reddy )నందికొట్కూరు నియోజకవర్గంలో గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ వల్ల 40 వేల ఎకరాలు పోగొట్టుకొని రోడ్డునపడ్డారు.

శాప్‌ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి.ఎక్కడైనా రిజర్వాయర్ నిర్మించే ముందు ప్రాజెక్టు కెపాసిటీ,ఎన్ని టీఎంసీల నీళ్లు ఉంటాయని రైతులతో చర్చిస్తారు.

శాప్‌ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డిరిజర్వాయర్ నిర్మాణం వల్ల ఎన్ని ఎకరాలు నీటి మునకకు గురౌతుందో చర్చించింటే రైతులకు దైర్యం ఉండేది.

శాప్‌ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి రైతులతో చర్చించ కుండా సర్వే పనులు చేయడం వలన రైతులు భయాందోళనకు గురౌతున్నారు.

బైరెడ్డి సిద్దార్థ రెడ్డి రిజర్వాయర్ పనుల వల్ల అక్కడి రైతుల ఆర్థిక పరిస్థితి సరిగా లేక పొలం అమ్ముకోవాలన్న కొనేవారు లేరు.

శాప్‌ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డిసమస్యను సిఎం.జగన్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయమని కోరుతాం.

శాప్‌ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి.