గత మూడేళ్లలో దేశ సగటు కంటే మిన్నగా ఏపి రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది.. ఎంపి మార్గాని భరత్ రామ్

తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి ఎం.పి.

మార్గాని భరత్ రామ్ కామెంట్స్.గత మూడేళ్లలో దేశ సగటు కంటే మిన్నగా ఏ.

పి.రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగింది.

చంద్రబాబు హయాంలో సాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఏడాదికి సగటున రాష్ట్ర తలసరి ఆదాయం రూ.

12,025 పెరిగితే.కోవిడ్ సంక్షోభంలో వైఎస్ జగన్‌ ప్రభుత్వ హయాంలో రూ.

17,913 పెరిగింది.చంద్రబాబు వెన్నుపోటు పొడిచి గద్దె ఎక్కితే, స్వయంకృషితో జగన్ అదికారంలోకి వచ్చారు.

టిడిపి హయాంలో వీధికి ఒక బెల్టు షాపు, నేడు ఆ పరిస్థితి లేదు.

టిడిపి నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి దురజల్లే ప్రయత్నం చేస్తున్నారు.టూరిజం అభివృద్దికి ప్రయత్నం.

కేంద్ర టూరిజం బడ్జెట్ 2వేల కోట్ల రూపాయలే.కేంద్ర టూరిజం బడ్జెట్ ఉద్యోగుల జీతాలకే పరిమితం.

రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికడతాం.త్వరలో రాజమండ్రిలో పోలీసు కమీషనరేట్.

రౌడీషీటర్లు చేతులపై పచ్చబొట్టులు వేయించుకున్న నేత బ్లేడు బ్యాచ్ పై మాట్లాడటం విడ్డూరంగా ఉంది.

రౌడీషీటర్లను నా దగ్గరకు రానివ్వను.

ప్రజలకు డబ్బులిస్తా కానీ బ్లాక్ మెయిల్ చేసేవాళ్లకు కాదు.. హర్షసాయి సంచలన వ్యాఖ్యలు!