లోకేశ్ వ్యాఖ్యలపై ఎంపీ మార్గాని భరత్ ఫైర్

పారిశ్రామికవేత్తలపై టీడీపీ నేత నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ మార్గాని భరత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

లోకేశ్ అటువంటి విమర్శలు చేయడం సరికాదని తెలిపారు.ముఖేశ్ అంబానీని విమర్శించే స్థాయి లోకేశ్ కు లేదని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అసలు సూత్రధారి లోకేశేనన్నారు.పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు.

ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

How Modern Technology Shapes The IGaming Experience