సొంత పార్టీ నేతపై ఎంపీ కేశినేని వ్యంగ్యాస్త్రాలు
TeluguStop.com
టీడీపీ ఎంపీ కేశినేని సొంత పార్టీ నేత అయిన నెట్టెం రఘురాంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని నెట్టెం రఘురాం తెలిపారు.దీనిపై స్పందించి ఎంపీ కేశినేని నాని క్రమశిక్షణ ఉల్లంఘించిన వారి లిస్ట్ రుజువులతో సహా పంపిస్తానని చెప్పారు.
అయతే, వారిపై నెట్టెం రఘురాం చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు.