MP Margani Bharat : రాజమండ్రి సిద్ధం సభలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డికి సవాల్ విసిరిన ఎంపీ భరత్ రామ్…

రాజమండ్రి: సిద్ధం సభలో చెప్పు చూపించిన ఎంపీ మార్గాని భరత్ రామ్ఎంపీ భరత్ కామెంట్స్.

రాజమండ్రి సిద్ధం సభలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డికి సవాల్ విసిరిన ఎంపీ భరత్ రామ్( MP Margani Bharat ) ఆదిరెడ్డి అప్పారావు( Adireddy Apparao ) మహిళా వాలంటీర్ను బెదిరించాడు.

వాలంటీర్లు అందరూ నా తోబుట్టువులు, తమ్ముళ్లు వారి జోలికి వస్తే ఊరుకునేది లేదువాలెంటర్( Volunteers ) కి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకి ( Adireddy Apparao ) చెప్పుతో వార్నింగ్ ఇచ్చిన ఎంపీ భరత్.

నా కాపురంలో హన్సిక చిచ్చు పెట్టింది.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!