సినిమా మొదటి నుండి చివరి వరకు సింగిల్ డ్రెస్ తో నటించిన 8 చిత్రాలు ఏంటో తెలుసా..?
TeluguStop.com
ఒక సినిమా తీయాలంటే బోలెడంత డబ్బు కావాలి.నటీనటుల నుంచి వారు వేసుకునే డ్రెస్సుల వరకు ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాలి.
సీన్ సీన్ కి, పాట పాటకూ కాస్టూమ్స్ మారుస్తూ ఉండాలి.కానీ కొన్ని సినిమాల్లో నటులు కేవలం ఒకే డ్రెస్సులో కనిపించి ఆశ్చర్యపరిచారు.
ఆ సినిమాల్లో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.h3 Class=subheader-styleసోన్ చిరియా/h3p """/"/
కొద్ది నెలల క్రితం ఆత్మ హత్య చేసుకున్న సుశాంత్ ఈ సినిమాలో రౌడీ పాత్ర పోషించాడు.
సుశాంత్ తో పాటు భూమీ ఫడ్నేకర్, మనోజ్ బాజ్ పాయ్ యాక్ట్ చేశారు.
వారంతా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరక ఒకే కాస్టూమ్ లో కనిపిస్తారు.
H3 Class=subheader-styleఅ/h3p """/"/
టాలీవుడ్ లో నాని హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా అ.
ఈ మూవీలో కూడా నటులంతా ఒకే డ్రెస్సులో కనిపిస్తారు.రెజీనా, కాజల్, అవసరాల శ్రీనివాస్, మురళీ శర్మ అంతా సినిమా ఆద్యంతం ఒకే డ్రెస్సుతో ఉంటారు.
H3 Class=subheader-styleమిస్టర్ ఇండియా/h3p """/"/
ఈ సినిమాలో అనిల్ కపూర్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు.
సినిమా అంతా ఒకే కాస్టమ్ లో కనిపిస్తారు.పాటలో కూడా ఇదే డ్రెస్ కనిపించడం విశేషం.
H3 Class=subheader-styleఖైదీ/h3p """/"/
తాజాగా కార్తీ నటించిన సూపర్ హిట్ మూవీ ఖైదీ.ఈ సినిమా మొత్తంలో కార్తి ఒకే డ్రెస్సులో కనిపిస్తాడు.
H3 Class=subheader-styleచమేలీ/h3p """/"/
చమేలీ సినిమాలో కరీనా కపూర్ వేశ్యపాత్రలో కనిపిస్తుంది.ఈ సినిమా అంతా కరీనా ఒకే డ్రెస్సులో కనిపిస్తుంది.
వేశ్య వేషధారణతో ఉంటుంది.h3 Class=subheader-styleగులాబ్ గ్యాంగ్/h3p """/"/
ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాటం చేసిన ఒక గ్యాంగ్ ఆధారంగా తీసిన సినిమా గులాబ్ గ్యాంగ్.
ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ గా మాధురి దీక్షిత్ నటించింది.వీరంతా సినిమా మొత్తం గులాబీ చీరలల్లో కనిపిస్తారు.
H3 Class=subheader-styleమున్నాబాయ్ ఎంబిబిఎస్/h3p """/"/
మున్నాబాయ్ ఎంబిబిఎస్ సినిమా తెలుగులో శంకర్ దాదా ఎంబిబిఎస్ గా రీమేక్ అయ్యింది.
ఈ సినిమాలో ఎటిఎం పాత్రలో శ్రీకాంత్ కనిపిస్తాడు.హిందీలో అర్శద్ వార్సి ఈ క్యారెక్టర్ చేశాడు.
అతడు సినిమా అంతా ఒకే డ్రెస్ వేస్తాడు.h3 Class=subheader-styleNH10/h3p """/"/
రియల్ స్టోరీగా తెరకెక్కిన సినిమా NH10.
ఈ మూవీలో అనుష్క శర్మ కీ రోల్ చేసింది.అందులో ఈమె ఒకే డ్రెస్సులో కనిపిస్తుంది.
ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ సింగిల్ కాస్టూమ్స్ ధరించిన నటులు కనిపిస్తారు.
స్టార్ హీరోలు దర్శకులను కాదు కథలను నమ్మితే బాగుంటుంది…