పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న మన స్టార్ హీరోల సినిమాలు…

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమా పైన ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఏ సినిమాల మీద ఎక్కువ అంచనాలు ఉన్నాయనేది మనం ఒకసారి తెలుసుకుందాం ముందుగా ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమా మీద ప్రేక్షకులు మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ ఎప్పుడొస్తుందా అని ఇప్పటికే దేశం మొత్తం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీ లెవల్లో జరుగుతుందని తెలుస్తుంది. """/" / ఇక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా వస్తున్న ఓ జి సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ఒక టీజర్ ను చూసి ప్రేక్షకులు ఈ సినిమా మీద విపరీతంగా హైప్ ని పెంచుకుంటున్నారు.

ఇక ఈ సినిమా గనక హిట్ అయితే పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అని ఇప్పటికే తో ప్రేక్షకులతో పాటు,చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ సినిమా డైరెక్టర్ అయిన సుజిత్ కూడా ఈ సినిమా మీద మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమా ఎంత పెద్ద హిట్ పడితే సుజిత్ అంత పెద్ద డైరెక్టర్ అయిపోతాడు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇప్పటికే సుజిత్( Sujeeth ) రెండు సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు.ఇక మూడో సినిమాగా వస్తున్న ఈ ఓ జి సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది అని ఆ చిత్ర యూనిట్ కూడా చెపుతున్నారు.

"""/" / ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా( Devara ) మీద కూడా ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ అయితే ఎన్టీఆర్ కి తన కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిన సినిమాగా ఇది మిగిలిపోతుందనే చెప్పాలి.

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

ఇక ఇప్పుడు కూడా పుష్ప 2 సినిమాతో మళ్లీ వీళ్ళ కాంబో అనేది ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

తెలుగు సినిమాతో ఈసారి ఇండియాలోనే భారీ ఇటు కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.

వెంకీ అట్లూరి తో సినిమాకి సిద్ధం అయిన అక్కినేని హీరో…