వివాదంలో సినీ నటుడు సాయిధరమ్ తేజ్

వివాదంలో సినీ నటుడు సాయిధరమ్ తేజ్.శ్రీ కాళహస్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కి హారతి ఇచ్చిన సాయిధరమ్ తేజ్.

పూజారులు తప్ప మరి ఎవ్వరు ఇవ్వకూడదు అంటు భక్తులు ఆగ్రహాం.ఎలా అనుమతి ఇచ్చారు అంటు ఆలయ అధికారులు పై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకొని ఆలయ అధికారులు మరియు సిబ్బంది.