తుంపర్లతోనే పరేషానీ : శాస్త్రవేత్తలు

ప్రపంచవ్యాప్తం గా కరోనా శరవేగంగా విజృంభిస్తోంది.వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి, పూర్తిగా నిర్మూలించడానికి అన్ని దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

ఈ క్రమంలో బ్రిటన్ లోని ఈడెన్ బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని అధివృద్ధి చేశారు.

వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణాలకు కనుగొన్నారు.ముఖ్యంగా గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని తెలిపారు.

బ్రిటన్ లోని ఈడెన్ బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలను కరోనా వ్యాప్తిని ఇలా చేస్తే అరికట్టవచ్చని తెలిపారు.

కరోనా సోకిన వ్యక్తులు తుమ్మినా, దగ్గినా వెలువడే తుంపర్లు ద్వారా వైరస్ ఇతరులకు సంక్రమిస్తుంది.

ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్లు వైరస్ ను మోసుకెళ్తుంటాయి.అయితే తుంపర్లు వివిధ పరిమాణాల్లోని కదిలిక ఉంటుందని అన్నారు.

తుంపర్ల కదిలికలు గాలిలో ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాలని తెలిపారు.ప్రజలు కరోనా సోకిన వ్యక్తి నుంచి దూరంగా ఉంటే మంచిదని, వాళ్ల నుంచి వెలువడే తంపర్లు బయటకు విడుదలైనప్పుడు వైరస్ గాలి ద్వారా మానవ శరీరంలో ప్రవేశిస్తుంది.

అందుకే బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.

గుంపులు గుంపులుగా తిరగకుండా సామాజికదూరం పాటించాలని తెలిపారు.

ఓరి దేవుడో.. కిమ్ జోంగ్ ఉన్ భార్య ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తుందా..