బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్..
TeluguStop.com
స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్( Samyuktha Menon ) టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది.
ఇండస్ట్రీలో అడుగుపెట్టి భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్.ఇలా వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది.
తెలుగులో నిఖిల్ సరసన పాన్ ఇండియా మూవీ స్వయంభు( Swayambhu )తో పాటు శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.
తెలుగులో సంయుక్త తెచ్చుకున్న క్రేజ్ తో బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. """/" /
హిందీలో ఓ ఇంట్రెస్టింగ్ బిగ్ ప్రాజెక్ట్ లో ఆఫర్ దక్కించుకుంది సంయుక్త మీనన్.
ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసేందుకు ముంబై వెళ్లింది సంయుక్త.ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్న సంయుక్త ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
త్వరలోనే సంయుక్త తన బాలీవుడ్ మూవీ( Bollywood Movie )ని అనౌన్స్ చేయనుంది.
తెలుగుతో పాటు హిందీలోనూ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది సంయుక్త మీనన్.
కిరణ్ అబ్బవరం రాబోయే సినిమాలతో అగ్ని పరీక్ష ఎదురుకోబోతున్నాడా..?