వాలంటీర్లకు నైతిక మద్ధతు..: కన్నబాబు

ఏపీలో వాలంటీర్లకు తాము నైతిక మద్ధతు ఇస్తున్నట్లు వైసీపీ నేత కన్నబాబు తెలిపారు.

రాజకీయ అక్కసుతోనే వాలంటీర్లపై మాట్లాడుతున్నారన్నారు.వాలంటీర్లుగా జనసేన కార్యకర్తలు కూడా ఉన్నారని చెప్పారు.

జనసేన వాలంటీర్లు కూడా హ్యూమన్ ట్రాకింగ్ చేస్తున్నారా అని ప్రశ్నించారు.వాలంటీర్లు లేని రాష్ట్రాల్లో హ్యూమన్ ట్రాకింగ్ ఎవరు చేస్తున్నారో పవన్ చెప్పాలని తెలిపారు.

ఉనికి కోసమే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

అమృతంలో ఆ డైలాగ్స్ వల్ల జైలులో వేస్తామన్నారు.. హర్షవర్ధన్ సంచలన వ్యాఖ్యలు!